|
సమకాలీన ప్రశ్నలకు బైబిల్ సమాధానాలను అందించే మెగా-సైట్
క్రీస్తు కోసం ఫిల్మ్స్ ఒక విశ్వాసం మంత్రిత్వ శాఖ జట్టు సభ్యులు AIIA InstituteAnswers in Genesis Associates for Biblical Research Creation Research Society Films for Christ Ray Comfort, Living Waters [జట్టు సభ్యుడు జాబితా] ChristianAnswers.Net is a worldwide ministry designed for effective evangelism, education and discipleship through the Internet. Its main goal is ministry—providing FREE, ACCURATE, BIBLICAL ANSWERS on a wide variety of questions on the minds of both Christians and non-Christians. |
తెలుగు
ప్రశ్నలు మరియు జవాబులు
స్ట్రీమింగ్ వీడియో— “ఆశ”ఆదికాండము 11: 1-9భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను. ప్రశ్నలు మరియు జవాబులు
URL: ChristianAnswers.Net/telugu Copyright © Films for Christ. All rights reserved. Contact us Information and graphics contained on this web site may not be used without permission (details). The ChristianAnswers.Net domain is owned and operated by Films for Christ which operates under the following names. “Christian Answers,” “Christian Answers Network,” “ChristianAnswers.Net,” “Eden Communications,” “Films for Christ,” “Christian Spotlight on the Movies,” “Christian Spotlight on TV,” “Kid Explorers,” “WebBible” and “Christian Videos for Prisons.” Link to our resources to help seekers and disciple Christians. See our graphics and instructions. Go |